భారతదేశం, ఫిబ్రవరి 11 -- మధ్యతరగతి ప్రజలకు గుడ్​ న్యూస్​ చెబుతూ అర్​బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) రేట్​ కట్​ సైకిల్​ని ప్రారంభించింది! ఇప్పుడు లోన్​లు తక్కువ వడ్డీకే లభిస్తాయి. మరీ ముఖ్యంగా హోం లోన్​ తీసుకునేవారికి ఆర్​బీఐ రేట్​ కట్స్​ చాలా రిలీఫ్​ని ఇస్తాయి. వడ్డీ రేట్ల కోతతో హోం లోన్​ ఈఎంల భారం తగ్గుతుంది. అయితే వడ్డీ రేట్లను ప్రభావితం చేసే అంశం మరొకటి ఉందని గుర్తుపెట్టుకోవాలి. అదే.. క్రెడిట్​ స్కోర్​! మంచి క్రెడిట్​ స్కోర్​ ఉంటే తక్కువ వడ్డీకే మీ హోం లోన్​ని అప్రూవ్​ అవ్వొచ్చు. సరైన క్రెడిట్​ స్కోర్​ లేకపోతే అసలు హోం లోన్​ని బ్యాంకలు ఇవ్వకపోవచ్చు! మరి.. హోం లోన్​ అప్రూవ్​ అవ్వాలంటే క్రెడిట్​ స్కోర్​ ఎంత ఉండాలి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

1. 750 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు: తక్కువ వడ్డీ రేట్లతో హోం లోన్​ ఆమోదం పొందందుకు ఛాన...