భారతదేశం, ఏప్రిల్ 11 -- అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్‌లోని హడ్సన్ నదిలో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో నలుగురిని రక్షించి, న్యూజెర్సీలోని ఆసుపత్రికి తరలించారు.
న్యూయార్క్‌లోని వెస్ట్‌సైడ్ హైవే, స్ప్రింగ్ స్ట్రీట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మెరైన్, ల్యాండ్ ఎమర్జెన్సీ సర్వీస్ యూనిట్లు వంటి అత్యవసర సేవలను న్యూయార్క్ హెలికాప్టర్ ప్రమాద స్థలానికి పంపించారు.
హడ్సన్ నదిపై గురువారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో స్పెయిన్‌లోని సీమెన్స్ అనే కంపెనీ అధ్యక్షుడు, సీఈవో అగస్టిన్ ఎస్కోబార్, ఆయన భార్య, వారి ముగ్గురు పిల్లలు మరణించారని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.
ప్రమాదం సమయంలో హెలికాప్టర్ని నడిపిన పైలట్ ఎవరనే విష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.