Hyderabad, జనవరి 28 -- జుట్టు అందంగా, ఆరోగ్యంగా మెరిసిపోవాలంటే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా జుట్టును శుభ్రం చేసే విషయంలో. జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, క్రమం తప్పకుండా తలస్నానం చేయడం చాలా అవసరం. జుట్టు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచి వృద్ధి ఉంటుంది. అలాగే మృదువుగా, మెరుస్తూ, ఆరోగ్యంగా ఉంటాయి. అయితే తలస్నానం చేసేటప్పుడు చాలామంది కొన్ని సాధారణ తప్పులు చేస్తారు, ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా హానికరం. ఇలా చేయడం వల్ల మీ జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి, జుట్టు రాలడం, పొడిబారడం, చుండ్రు, దురద, దద్దుర్లు వంటి సమస్యలు కూడా వస్తాయి. కనుక తలస్నానం విషయంలో సాధారణంగా చాలా మంది చేసే ఈ రోజు మనం తప్పుల గురించి తెలుసుకోండి. మీరూ వీటిని చేస్తున్నారో లేదో తెలుసుకుని జాగ్రత్త పడండి.
కొంతమంది ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు తలను కూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.