భారతదేశం, ఏప్రిల్ 15 -- క్యాంపస్ నిరసనలపై విశ్వవిద్యాలయం తమ డిమాండ్లను ధిక్కరించడంతో హార్వర్డ్‌కు 2.2 బిలియన్ డాలర్ల గ్రాంట్లను వైట్‌హౌస్ తాజాగా స్తంభింపజేసింది! అంతేకాదు, క్యాంపస్ యాక్టివిజాన్ని అరికట్టాలనే డిమాండ్లను పాటించబోమని హార్వర్డ్ తేల్చిచెప్పడంతో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ దిగ్గజ విశ్వవిద్యాలయానికి సంబంధించిన 60 మిలియన్ డాలర్ల కాంట్రాక్టులను నిలిపివేసింది.
"మెరిట్-ఆధారిత" ప్రవేశాలు, నియామక పద్ధతులను అవలంబించడం, వైవిధ్యంపై విద్యార్థులు, అధ్యాపకులు, నాయకత్వ అభిప్రాయాలపై ఆడిట్ నిర్వహించడం, ఫేస్ మాస్క్‌లను నిషేధించడం వంటి విస్తృత మార్పులను అమలు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని పరిపాలన విభాగం హార్వర్డ్‌కి శుక్రవారం పంపిన లేఖలో డిమాండ్ చేసింది. పాలస్తీనా అనుకూల నిరసనలను అణచివేసేందుకు ఈ డిమాండ్లు చేసిందని వార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.