భారతదేశం, సెప్టెంబర్ 20 -- హెచ్1బీ వీసా ఫీజును అత్యంత భారీగా (1లక్ష డాలర్లు) పెంచుతూ కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఆదేశాల ప్రకారం.. హెచ్1బీ వీసా దరఖాస్తుదారులు తమ దరఖాస్తుతో పాటు లక్ష డాలర్ల రుసుము చెల్లించకపోతే.. "ప్రత్యేక వృత్తులలో" పనిచేసే విదేశీయుల అమెరికా ప్రవేశంపై పరిమితులు విధిస్తారు.హెచ్1బీ వీసా ఫీజు కింది లక్ష డాలర్లను వసూలు చేస్తారు. ఇది సెప్టెంబర్ 21న అమల్లోకి వస్తుంది. దీని వల్ల వలస న్యాయవాదులు, ఉద్యోగులు.. హెచ్1బీ వీసా హోల్డర్లను విదేశాలకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. చాలా కంపెనీలు తమ ఉద్యోగులు వెంటనే అమెరికాకు తిరిగి రావాలని ఆదేశిస్తున్నాయి. లేదంటే ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తున్నాయి. ఈ పరిస్థితిపై ఇమ్మిగ్రేషన్ నిపుణులు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ప్రముఖ న్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.