భారతదేశం, మార్చి 25 -- 2026 ఆర్థిక సంవత్సరానికి (ఎఫ్వై 2026) ఇనీషియల్ హెచ్ -1 బి వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2025 మార్చ్ 24తో అధికారికంగా ముగిసింది. నెక్ట్స్ ఏంటి? అన్నది ఇప్పుడు హెచ్1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న చాలా మందికి ఉన్న అతిపెద్ద ప్రశ్న.
రిజిస్ట్రేషన్ల సంఖ్య వార్షిక పరిమితిని మించితే, వీసా గ్రహితలను రాండమ్‌గా ఎంపిక చేసేందుకు లాటరీ విధానాన్ని అమలు చేస్తుంది యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) లాటరీ ఫలితాలను సాధారణంగా మార్చ్ చివరిలో లేదా ఏప్రిల్ మొదట్లో ప్రకటిస్తారు.
ఎంపికైన వారికి సంబంధించి, ఏప్రిల్ 1, 2025 నుంచి పూర్తి హెచ్-1బీ పిటిషన్లు ఎంప్లాయర్లు దాఖలు చేయవచ్చు. ఫైలింగ్ వ్యవధి సాధారణంగా సెలక్షన్ నోటిఫికేషన్ తేదీ నుంచి 90 రోజులు ఉంటుంది. అంటే ఇది ఏప్రిల్ 1 నుంచి జూన్ 30, 2025 వరకు నడుస్తుంది.
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.