భారతదేశం, జనవరి 27 -- అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో (USA) పని చేయాలనుకునే భారతీయ ఐటీ నిపుణులకు పరిస్థితులు రోజురోజుకీ కఠినంగా మారుతున్నాయి. H-1B వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి అమెరికా కాన్సులేట్లు పెద్ద షాక్ ఇచ్చాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతాలోని వీసా ఆఫీసుల్లో వచ్చే ఏడాది (2027) వరకు ఇంటర్వ్యూ స్లాట్లు ఖాళీగా లేవని ప్రముఖ మీడియా సంస్థలు ఎన్డీటీవీ, మనీ కంట్రోల్, టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించాయి.
గత డిసెంబర్ లోనే ఈ జాప్యం మొదలైంది. అప్పట్లో షెడ్యూల్ అయిన అపాయింట్మెంట్లను కాన్సులేట్లు మార్చి 2026కు, ఆ తర్వాత అక్టోబర్ 2026కు మార్చాయి. ఇప్పుడు ఏకంగా 2027 వరకు డేట్స్ దొరకని పరిస్థితి నెలకొంది.
దీనికి ప్రధాన కారణం ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలే. "అమెరికా ఫస్ట్" (America First) నినాదంతో అధికారంలో ఉన్న ట్రంప్ సర్కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.