భారతదేశం, మార్చి 19 -- Guntur Robbery : గుంటూరు జిల్లాలో విచిత్రమైన దొంగతనం చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడితో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో పెళ్లి కోసం తల్లిదండ్రులు చేయించిన బంగారు ఆభరణాలను ప్రియుడితోనే యువతి దొంగతనం చేయించింది. ఆ బంగారు ఆభరణాల విలువ ఏకంగా రూ.90 లక్షలు. పోలీసుల విచారణలో కుమార్తె దొంగతనం చేయించినట్లు బయటపడింది. ఆ ప్రేమికుడు పరారీలో ఉన్నాడు.
ఈ ఘటన గుంటూరు నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇటీవలి గుంటూరు నగరంలో సుమారు రూ.90 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ జరిగింది. ఆ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దొంగతనం కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలో దిగారు. నగరంలో దొంగల ముఠాలపై దృష్టి పెట్టి దర్యాప్తు చేశారు. అయితే ఎటువంటి ప్రయోజనం లే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.