భారతదేశం, మార్చి 8 -- ఈ ఘటన గుంటూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా దర్శి మండలానికి చెందిన విద్యార్థిని గుంటూరులోని ఒక ప్రైవేటు జూనియర్ కాలేజీ హాస్టల్లో ఉండి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. మార్చి 3 నుంచి పొన్నూరు రోడ్డులోని ఓ ప్రైవేటు కాలేజీ ఎగ్జామ్ సెంటర్లో ఆ విద్యార్థిని పరీక్షలు రాస్తోంది. అదే పరీక్షా కేంద్రంలో ఎంబీఏ చదువుతున్న యువకుడిని ఇన్విజిలేటర్‌గా నియమించారు.
ప్రభుత్వ అధ్యాపకులు అందుబాటులో లేకపోవడంతోనే ఎంబీఏ చదివే యువకుడిని ఇన్విజిలేటర్‌గా నియమించారు. విద్యార్థిని పరీక్ష రాస్తున్న రూమ్‌కు ఆ యువకుడు ఇన్విజిలేటర్‌గా వ్యవహరించాడు. పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఫోన్ నెంబర్ ఇవ్వాలంటూ వేధింపులకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.