భారతదేశం, మార్చి 14 -- Gunde Ninda Gudi Gantalu Serial: మౌనిక ఫంక్షన్ కోసం అవసరమయ్యే డబ్బుల కోసం ఆగకుండా రెండు రోజులు కారు ట్రిప్పులు వేస్తాడు బాలు. అరటి పళ్లతో కడుపు నింపుకుంటాడు. కారు పంక్చర్ కావడంతో టైర్ మార్చే క్రమంలో చేతికి దెబ్బ తగులుతుంది. అయినా పట్టించుకోకుండా కారు నడుపుతాడు. మీనా ఫోన్ చేసినా తర్వాత కాల్ చేస్తానని కట్ చేస్తాడు.
మౌనిక ఫంక్షన్లో ఉండొద్దని బాలుకు ఎలా చెప్పాలో తెలియక ఆలోచనలో పడతాడు సత్యం. బాలు ఉండటం వల్ల తలెత్తే అనార్థాలేమిటో చెబితే సరిపోతుంది అంటూ తేలిగ్గా మాట్లాడుతుంది ప్రభావతి. బాలు విషయంలో నువ్వు ఉన్నంత కఠువుగా నేను ఉండలేనని సత్య బదులిస్తాడు. బాలుతో నేనే మాట్లాడుతానని ప్రభావతి అంటుంది. అక్కరలేదని సత్యం సమాధానమిస్తాడు.
బాలు కోసం ఎదురుచూస్తుంటాడు సత్యం. అర్థరాత్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.