భారతదేశం, ఫిబ్రవరి 22 -- Gunde Ninda Gudi Gantalu: మీనాను తన ఫ్యామిలీ ఓ పనిమనిషిలా ట్రీట్ చేయడం బాలు సహించలేకపోతాడు. మీనా చేత పూల కొట్టు పెట్టిస్తాడు. ఆ షాప్ను శృతి చేత ఓపెన్ చేయిస్తాడు. పూల దుకాణం పెట్టాలనే ఆలోచనకు కారణం శృతినే అని బాలు అంటాడు. రిబ్బన్ కట్ చేసిన శృతికి మీనా చేతుల మీదుగా కవర్ అందజేస్తాడు బాలు. షాప్ ఓ పెనింగ్ చేసినందుకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నానని అంటాడు.
శృతికి డబ్బులు ఇవ్వడానికి మీనా సంకోచిస్తుంది. పని చేసినందుకు నీకు ఇచ్చినప్పుడు...నువ్వు కూడా శృతికి ఇవ్వాలని బాలు అంటాడు. శృతి డబ్బు వద్దని అంటుంది. కానీ సత్యం ఆ డబ్బు తీసుకోమని అనడంతో కోపంగా మీనా చేతిలోని కవర్ అందుకుంటుంది శృతి.
బట్టలు ఉతికినందుకు మీనాకు తాను రెండు వేలు ఇచ్చినందుకు ప్రతీకారంగా తనతో బాలు షాప్ ఓపెన్ చేయించాడని శ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.