భారతదేశం, నవంబర్ 4 -- 'గ్రో'గా ప్రాచుర్యం పొందిన బిల్లియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ఈరోజు, నవంబర్ 4 2025న మొదలైంది. ఈ గ్రో ఐపీఓ నవంబర్ 7, 2025 వరకు బిడ్డింగ్‌కు అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) ఎంత ఉంది? ఐపీఓకి అప్లై చేయాలా? వద్దా? నిపుణులు ఏమంటున్నారు? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
గ్రో ఐపీఓ జీఎంపీ: స్టాక్ మార్కెట్ పరిశీలకుల ప్రకారం.. బిల్లియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్ షేర్లు గ్రే మార్కెట్లో రూ. 17 ప్రీమియంతో లభిస్తున్నాయి. అంటే గ్రో ఐపీఓ లిస్ట్ ప్రైజ్ బ్యాండ్ కన్నా రూ. 17 ఎక్కువలో లిస్ట్ అవుతుందని అంచనా!
గ్రో ఐపీఓ తేదీ: ఈ పబ్లిక్ ఇష్యూ నేడు ప్రారంభమై నవంబర్ 7, 2025 వరకు బిడ్డింగ్‌కు అందుబాటులో ఉంటుంది.
ప్రైజ్ బ్యాండ్:...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.