భారతదేశం, సెప్టెంబర్ 17 -- గూగుల్ జెమినీలోని నానో బనానా టూల్ ప్రజలు విపరీతంగా వాడేస్తున్నారు. ఈ టూల్‌తో తమకు నచ్చిన విధంగా ఏఐ ఇమేజ్‌లు క్రియేట్ చేసుకుని కొత్త కొత్త ట్రెండ్స్‌ని సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వింటేజ్ శారీ, రెట్రో లుక్, 3డీ ఫిగరైన వంటివి తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు కపుల్ పోట్రైట్కి చెందిన ఏఐ ఇమేజ్‌లు కూడా సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. సినిమాటిక్ వైబ్స్ ఇస్తున్న ఈ ఏఐ ఫొటోలను మీరు కూడా క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే! ఈ కింద ఇచ్చిన ప్రాంప్ట్‌లను ఉపయోగించి మీకు నచ్చిన తరహాలో కపుల్ ఏఐ ఇమేజ్‌లు క్రియేట్ చేసుకోండి..
ఎక్స్‌లో @StyleListings అనే లైఫ్‌స్టైల్ బ్లాగర్ కొన్ని వైరల్ కపుల్ ప్రాంప్ట్‌లను షేర్ చేశారు. ఫోన్ లేదా వెబ్ బ్రౌజర్లో గూగుల్ జెమినీని ఓపెన్ చేసి, మీకు నచ్చిన ఫొటోలన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.