భారతదేశం, ఏప్రిల్ 13 -- బంగారం ధరలు ఈ ఏడాది ఇప్పటికేే విపరీతంగా పెరిగాయి. దేశీయ స్పాట్ గోల్డ్ ధరలు ఈ ఏడాది ఇప్పటివరకు 23 శాతం వృద్ధిచెందాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే పసిడి ధర 5 శాతం పెరిగింది. ఎంసీఎక్స్ గోల్డ్ జూన్ 5 కాంట్రాక్టు గత శుక్రవారం (ఏప్రిల్ 11) 10 గ్రాములకు రూ .93,940 వద్ద ఆల్- టైమ్ గరిష్టాన్ని తాకింది. చివరకు 10 గ్రాములకు 0.15 శాతం పెరిగి రూ.93,887 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ పసిడి ధరలు కూడా బలమైన లాభాలను చూశాయి. కామెక్స్ గోల్డ్ 2.44 శాతం పెరిగి 3,254.90 డాలర్ల వద్ద ముగిసింది. మరి నెక్ట్స్ ఏంటి? గోల్డ్ ప్రైజ్ పడుతుందా? లేక పెరుగుతుందాయ నిపుణులు ఏమంటున్నారంటే..
బంగారం ధరలు ఈ ఏడాది ఇంతలా పెరగడానికి బలమైన కారణాలు ఉన్నాయనే చెప్పుకోవాలి. వాటిల్లో అతిపెద్దది వాణిజ్య యుద్ధంపై ఆందోళనలు! ట్రేడ్ వార్ భయాలు బంగారం ధరలకు ఊతమిస్తున్నాయి. అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.