భారతదేశం, నవంబర్ 29 -- చాలా మంది రకరకాల రత్నాలను ధరిస్తూ ఉంటారు. అయితే రత్నాలను ధరించేటప్పుడు సమస్యలను బట్టి జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకుని రత్నాలను ధరిస్తే మంచిది. ఎందుకంటే అన్ని రత్నాలు అన్ని రాశుల వారికి కలిసి రావు. రత్నశాస్త్రంలో చాలా రకాల రత్నాలు ఉన్నాయి. అయితే సమస్యను బట్టి రత్నాన్ని ధరిస్తే ఆ సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు. చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. డబ్బు నిలవక సతమతమవుతుంటారు. వచ్చిన డబ్బు అలాగే ఖర్చు అయిపోతుందని బాధపడుతూ ఉంటారు.
ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని రత్నాలను ధరిస్తే మంచిది లేదా వాటిని పర్సులో పెట్టుకున్నా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. సమస్యలు తీరిపోతాయి. అయితే జ్యోతిష్యం ఇప్పుడు మీ సలహా మేరకు మాత్రమే రత్నాలను ధరించండి, పర్సులో పెట్టుకోండి. ఈ రత్నాలను ధరిస్తే మాత్రం అప్పుల బాధలు త్వరగా తొలగి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.