భారతదేశం, సెప్టెంబర్ 30 -- గాజాలో రెండేళ్లుగా జరుగుతున్న మారణహోమానికి ముగింపు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా శాంతి ప్రణాళికను తాజాగా ప్రకటించారు. ఇజ్రాయెల్ ఇప్పటికే ఈ శాంతి ప్రతిపాదనను అంగీకరించింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వైట్‌హౌస్‌ను సందర్శించిన సందర్భంగా ఈ ప్రణాళికను విడుదల చేశారు.
ఈ ప్రతిపాదనలో గాజాలో వెంటనే కాల్పుల విరమణ, పాలస్తీనా భూభాగాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణ, బందీల విడుదల, పాలస్తీనా భూభాగాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గసూచీ వంటివి ఉన్నాయి.
ట్రంప్ ప్రవేశపెట్టిన 20-పాయింట్ల ప్రతిపాదన ప్రకారం..
ఇరు పక్షాల అంగీకారంతో, గాజాలో యుద్ధం తక్షణమే ముగుస్తుంది.
ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరించుకుంటుంది.
హమాస్ వద్ద ఉన్న చివరి బందీలను 72 గంటల్లో విడుదల చేయాలి.
వైట్‌హౌస్ ప్రతిపాదించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.