భారతదేశం, మార్చి 22 -- మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించారు దిల్‌రాజు, శిరీష్. తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది జనవరి విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే, దిల్‌రాజు ఏ ప్రెస్‌మీట్‌కు వెళ్లినా గేమ్ ఛేంజర్ చిత్రం గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ హీరోగా పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన లూసిఫర్ 2 (ఎల్2): ఎంపురాన్ తెలుగు వెర్షన్ ప్రీ-రిలీజ్ ప్రెస్‌మీట్ నేడు (మార్చి 22) జరుగగా.. అదే రిపీట్ అయింది. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్‌రాజు ప్రెస్‌మీట్‌కు రాగా.. గేమ్ ఛేంజర్ ప్రస్తావన వచ్చింది. ఈ ప్రెస్మీట్లో మోహన్‌లాల్, పృథ్విరాజ్ కూడా పాల్గొన్నారు.
తెలుగు ఇండస్ట్రీలో ఒ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.