భారతదేశం, ఏప్రిల్ 17 -- Murder Mystery Movie: బండ్ల గణేష్ హీరోగా నటించిన తెలుగు మూవీ డేగల బాబ్జీ యూట్యూబ్‌లో ఇటీవల రిలీజైంది. ఫ్రీగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. సింగిల్ క్యారెక్టర్‌తో ప్రయోగాత్మకంగా ఈ మూవీ తెరకెక్కింది. డేగల బాబ్జీ మూవీకి వెంకట్ చంద్ర దర్శకత్వం వహించారు.
తమిళంలో విజయవంతమైన ఒత్త సెరప్పు సైజ్ 7 అనే మూవీ ఆధారంగా డేగల బాబ్జీ మూవీ తెరకెక్కింది. తమిళ మూవీలో పార్తీబన్ హీరోగా నటించాడు. తమిళంలో ఈ మూవీ నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నది. తెలుగు రీమేక్ మాత్రం ఆ మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద చతికిలా పడింది.
డేగల బాబ్జీ ఆరంభం నుంచి చివరి వరకు స్క్రీన్‌పై కేవలం బండ్ల గణేష్ మాత్రమే కనిపిస్తాడు. మిగిలిన ఆర్టిస్టుల వాయిస్‌లు మాత్రమే వినిపిస్తాయి. కానీ వారు మాత్రం స్క్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.