Hyderabad, ఫిబ్రవరి 3 -- కొత్త షూ లేదా చెప్పులు ధరించినప్పుడు, కొంత సమయం అలవాటు అయ్యే వరకు నొప్పిని కలిగించి, కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. ఈ సమస్య కొంతసేపే ఉన్నప్పటికీ నిదానంగా మన పాదాలకు అలవాటు అయిపోతుంది. కానీ, కొన్నిసార్లు షూ లేదా చెప్పులు ఎన్నిసార్లు ధరించినా నొప్పి అలాగే ఉంటుంది. ఈ నొప్పిని బట్టి పాదాలలో సమస్య ఉందని గుర్తించాలి. పాదాలలో బొబ్బలు లేదా వాపు వచ్చి నొప్పిగా ఉంటే, నడవడానికి, పరిగెత్తడానికి సమస్య అవుతుంది. అలాంటప్పుడు ముందుగా సరైన రకం చెప్పులు/షూలు వేసుకుని ప్రయత్నించాలి. అప్పటికీ ఇబ్బంది తగ్గకపోతే, వైద్యులను సంప్రదించాల్సిందే.
న్యూఢిల్లీలోని అపోలో హాస్పిటల్స్ డాక్టర్ అభిషేక్ వైష్ చెప్తున్న దానిని బట్టి కొంతమందికి పాదాలలో బొబ్బలు అనేవి వంశపారంపర్యంగా ఉంటాయట. మరికొందరిలో అయితే సరైన షూ లేదా చెప్పులు ధరించకపోవడం వల్ల ఈ సమస్య ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.