Fifa World Cup 2022 Fastest Goal: 67 సెకండ్లలోనే గోల్ - కెనడా ప్లేయర్ డేవిస్ రికార్డ్
భారతదేశం, నవంబర్ 28 -- Fifa World Cup 2022 Fastest Goal: ఫిఫా వరల్డ్ కప్ 2022లో ఫాస్టెస్ట్ గోల్ చేసిన ప్లేయర్‌గా కెనడా ఫుట్‌బాలర్ అల్ఫాన్సో డేవిస్ నిలిచాడు. ఆదివారం క్రోయేషియాతో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ రికార్డ్ సాధించాడు. ఆదివారం గ్రూప్ ఎఫ్‌లో భాగంగా క్రొయేషియా, కెనడా మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్ మొదలైన 67 సెకండ్లలోనే అల్ఫాన్సో డేవిస్ గోల్ చేసి కెనడాకు శుభారాంభాన్ని అందించాడు. ఫిఫా వరల్డ్ కప్ 2022లో ఫాస్టెస్ట్ గోల్ చేసిన ప్లేయర్‌గా డేవిస్ నిలిచాడు. వరల్డ్ కప్‌లో డేవిస్‌కు ఇదే తొలి గోల్ కావడం గమనార్హం. కెనడాకు డేవిస్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చినా ఈ మ్యాచ్‌లో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.
ఈ మ్యాచ్‌లో క్రొయేషియా 4-1 తేడాతో కెనడాను ఓడించింది. క్రొయోషియా ఆటగాళ్లలో క్రమరిక్ రెండు గోల్స్ చేయగా. వివాజా, మజేర్ తలో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.