భారతదేశం, ఫిబ్రవరి 27 -- FCI Stipend: క్రీడాకారులకు నెలనెల స్టైఫెండ్ మంజూరు చేసేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 16 వరకు గడువు ఉంది. ఎఫ్‌సీఐ ఇచ్చే ఈ స్టైఫండ్‌కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవచ్చు.
15-24 మధ్య వయసున్న క్రీడాకారులకు 2025-26 సంవత్సరానికి ఎఫ్‌సీఐ ఈ స్టైఫండ్‌ను అందిస్తోంది. 15-18 ఏళ్ల క్రీడాకారులకు జాతీయ స్థాయి క్రీడల్లో జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో ఆడినవారు, రాష్ట్ర స్థాయి క్రీడల్లో జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో ఆడినవారు, జాతీయ స్కూల్ గేమ్స్, ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ ఆడినవారు అర్హులు.
అలాగే 18-24 ఏళ్ల క్రీడాకారులు జాతీయ స్థాయి క్రీడల్లో సీనియర్, ఇండియన్ యూనివర్శిటీ క్రీడల్లో ఆడినవారు, రాష్ట్రస్థాయి క్రీడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.