భారతదేశం, మార్చి 22 -- Fantasy OTT: విశ్వక్సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా మూవీ ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ మరో ఓటీటీలోకి వచ్చింది. శనివారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత ఈ రొమాంటిక్ కామెడీ ఫాంటసీ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కావడం గమనార్హం.
విశ్వక్సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా మూవీలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ పాత్రలో నటించాడు. ఈ మూవీలో విశ్వక్సేన్కు జోడీగా మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా కనిపించారు. ఓరి దేవుడా సినిమాకు డ్రాగన్ ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు.
తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఓ మై కడవులే ఆధారంగా ఓరి దేవుడా మూవీ తెరకెక్కింది. తమిళ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.