భారతదేశం, ఏప్రిల్ 1 -- Explosion at firecracker factory: గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలోని ఓ పారిశ్రామిక ప్రాంతంలోని బాణసంచా కర్మాగారంలో మంగళవారం జరిగిన పేలుడులో 18 మంది మృతి చెందారు. దీసా పట్టణానికి సమీపంలోని ఓ బాణాసంచా తయారీ యూనిట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురికి గాయాలు కాగా వారి పరిస్థితి నిలకడగా ఉంది.
ఉదయం 9:45 గంటలకు ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందని, ఈ పేలుడు ధాటికి ఆర్సీసీ స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయిందని, దాంతో ఆ శిధిలాల కింద చిక్కుకుని పలువురు మరణించారని, బనస్కాంత కలెక్టర్ మిహిర్ పటేల్ తెలిపారు. ''ఫ్యాక్టరీ శిథిలాల నుంచి ఇప్పటి వరకు 18 మృతదేహాలను వెలికితీశారు. ఆర్సీసీ స్లాబ్ మొత్తం కూలిపోయింది. సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి'' అని కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన నలుగురి పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసుల దర్యాప్తు కొనసాగుత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.