తెలంగాణ,హైదరాబాద్, జనవరి 24 -- మాజీ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య రచించిన "Obtuse Angle" కార్టూన్ల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్ సాహిత్య మహోత్సవంలో భాగంగా "డీకోడింగ్ గవర్నెన్స్ ' సెషన్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సెషన్నుఅవార్డ్ విన్నింగ్ జర్నలిస్ట్ డాక్టర్ దినేశ్ శర్మ నిర్వహించారు. డాక్టర్ సత్య మహంతి ఈ చర్చలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి అనేకమంది మాజీ సివిల్ సర్వెంట్లతో పాటు పుస్తక ప్రియులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీపీ ఆచార్య కార్టూన్లను కూడా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చాలా మంది పుస్తక ప్రియులు కార్డున్లను ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా బీపీ ఆచార్య తన పుస్తకంపై సంతకం చేసి. విక్రయానికి అందుబాటులో ఉంచారు. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మహోత్సవాన్ని ప్రారంభించగా.. తొలి రోజున 20 వేలకుపైగా పుస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.