భారతదేశం, సెప్టెంబర్ 19 -- ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సభ్యుల కోసం సేవలను మరింత సులభతరం చేసేందుకు కొన్ని ముఖ్యమైన సంస్కరణలను చేపట్టింది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా సెప్టెంబర్ 18, 2025న ప్రారంభించిన ఈ కొత్త ఫీచర్లలో 'పాస్‌బుక్ లైట్', 'అనెక్సర్-కె' డౌన్లోడ్ సౌకర్యం ప్రధానమైనవి.
సాధారణంగా పీఎఫ్ సభ్యులు తమ పాస్‌బుక్ వివరాలు తెలుసుకోవడానికి వేరే పోర్టల్‌లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు సర్వర్‌పై ఒత్తిడి పెరిగి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు EPFO తమ సభ్యుల పోర్టల్ లోనే (Member Portal) 'పాస్‌బుక్ లైట్' సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ పోర్టల్‌ను
ఈ కొత్త ఫీచర్‌తో పీఎఫ్ ఖాతాదారులు తమ కాంట్రిబ్యూషన్స్ (కలిపిన మొత్తం), విత్‌డ్రాయల్స్ (తీసుకున్న మొత్తం), మరియు ప్రస్తుత బ్యాలెన్స్ వంటి ముఖ్యమైన సమాచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.