భారతదేశం, మార్చి 28 -- జమ్ముకశ్మీర్ కథువా జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇదే ఎన్కౌండర్లో ముగ్గురు పోలీసులు కూడా మరణించారని సమాచారం.
జమ్ముకశ్మీర్ పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ), ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సంయుక్తంగా జరిపిన ఎన్కౌంటర్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సహా మరో ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. అయితే, శుక్రవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత మరింత సమాచారం అందుతుందని అధికారులు చెప్పారు.
పాకిస్థాన్ ఆధారిత జైషే మహమ్మద్ (జేఈఎం) సంస్థకు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్న ఉగ్రవాదులపై జమ్ముకశ్మీర్ పోలీసుల నేతృత్వంలో ముమ్మర ఆపరేషన్ల మధ్య గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు.
రాజ్బాగ్లోని ఘ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.