భారతదేశం, మార్చి 29 -- తన ఎక్స్ (ట్విట్టర్)ని టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ అమ్మేశారు. అయితే అది మరొకరికి కాదు! తన సొంత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంపెనీ అయిన ఎక్స్ ఏఐ (xAI)కి విక్రయించారు మస్క్. ఆల్ స్టాక్ డీల్‌లో భాగంగా ఎక్స్‌ని 33 బిలియన్ డాలర్లకు అమ్మేసినట్టు మస్క్ ప్రకటించారు.
"ఎక్స్ఏఐ, ఎక్స్ ఫ్యూచర్ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంది. డేటా, మోడల్స్, కంప్యూటింగ్, డిస్ట్రిబ్యూషన్, టాలెంట్‌ని కలపడానికి మేము ఈ రోజు అధికారికంగా చర్య తీసుకుంటాము," అని మస్క్ గతంలో ట్విట్టర్‌గా పిలిచే ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఎక్స్ఏఐ- ఎక్స్ కోసం 45 బిలియన్ డాలర్లు చెల్లిస్తుంది. ఇది 2022లో మస్క్ చెల్లించిన దానికంటే కొంచెం ఎక్కువ. కానీ కొత్త ఒప్పందంలో 12 బిలియన్ డాలర్ల రుణం ఉంది.
ఈ చర్య "ఎక్స్ఎఐ అధునాతన ఏఐ సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని ఎక్స్‌కి చెంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.