భారతదేశం, సెప్టెంబర్ 6 -- అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కి 1 ట్రిలియన్ డాలర్ల పే ప్యాకేజ్ని ఆఫర్ చేసి ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది టెస్లా బోర్డు! అయితే, ఇది పైకి కేవలం డబ్బు, మరింత నియంత్రణగా కనిపించినా.. టెస్లా బోర్డు నిజానికి షేర్హోల్డర్లను ఒక పెద్ద సవాలును ఆమోదించమని కోరుతోంది. అదే టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ను నిజంగా ప్రేరేపించేగలిగే ఒక అసాధారణ లక్ష్యం!
శుక్రవారం పెట్టుబడిదారులకు పంపిన ప్రకటనలో పేర్కొన్న దాని ప్రకారం, ఈ డీల్ పూర్తిస్థాయిలో అందుకోవాలంటే టెస్లా మార్కెట్ విలువ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ అయిన ఎన్వీడియా కంటే రెండు రెట్లు ఎక్కువ పెరగాలి. అలాగే, టెస్లాను ఇప్పుడున్న ఇంధన సంస్థ నుంచి రోబోటిక్స్‌పై దృష్టి పెట్టే కంపెనీగా మస్క్ పూర్తిగా మార్చాలి.
ఈ కోణంలో చూస్తే, ఈ ప్యాకేజీ కేవలం ఒక జీతభత్యాల ప్రణాళిక మాత్రమే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.