భారతదేశం, ఫిబ్రవరి 17 -- టెక్ దిగ్గజం ఎక్స్, ఆటో దిగ్గజం టెస్లా. స్పేస్ దిగ్గజం స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నారు! ఫిబ్రవరి 2026 నాటికి ఎలాన్ మస్క్ నెట్ వర్త్ 850 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 70 లక్షల కోట్లు) చేరుకుంది. దీనితో ప్రపంచంలోనే మొట్టమొదటి 'ట్రిలియనీర్' (లక్ష కోట్ల డాలర్ల అధిపతి)గా మస్క్ నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఆయన సంపద ఏ స్థాయిలో ఉందంటే.. ప్రపంచ ధనవంతుల జాబితాలో ఉన్న మొదటి ముగ్గురి మొత్తం ఆస్తి కంటే మస్క్ సంపదే ఎక్కువ!
ఫిబ్రవరి 2026 నాటికి మస్క్ 800 బిలియన్ డాలర్ల మార్కును దాటిన తొలి వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన వద్ద ఉన్న 850 బిలియన్ డాలర్ల సంపద ఉంది. గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్ (251 బిలియన్ డాలర్లు), సెర్గీ బ్రిన్ (231 బిలియన్ డాలర్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.