భారతదేశం, మార్చి 14 -- ఇండియన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ప్రజలకు మరొక ఆప్షన్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. దాని పేరు సింపుల్ వన్ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్. సింపుల్ ఎనర్జీ లైనప్‌లో ఈ ఈ-స్కూటర్ అత్యంత సరసమైన ఆఫర్‌గా నిలిచింది. ఈ మోడల్.. ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటైన ఏథర్ 450ఎస్‌కు గట్టి పోటీ ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్? ఏది వాల్యూ ఫర్ మనీ? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
సింపుల్ వన్ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.7 కిలోవాట్ల ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్‌ని పొందుతుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 181 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుంది. ఇదే సంస్థకు చెందిన మునుపటి డాట్ వన్ మోడల్‌తో పోలిస్తే ఇది 21 కిలోమీటర్లు అధికం! అదనంగా, వన్ఎస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ని పొందుతుంది. ఇది రోజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.