భారతదేశం, ఏప్రిల్ 1 -- ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు కొదవే లేదు! కొత్త కొత్త మోడల్స్ కస్టమర్స్‌ని పలకరిస్తున్నాయి. అలాంటి ఈ-స్కూటర్స్‌లో ఒకటి వీఎల్ఎఫ్ టెన్నిస్ 1500 వాట్. గతేడాది లాంచ్ అయిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టైల్‌తో పాటు చక్కటి రేంజ్ కెపాసిటీని కలిగి ఉంది. కొత్తగా ఒక ఈ-స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఈ మోడల్ మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ వీఎల్ఎఫ్ టెన్నిస్ 1500 వాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
గతేడాది తొలినాళ్లల్లో ఈ విలోసిఫెరో (వీఎల్ఎఫ్) అనే ఇటాలియన్ ఎలక్ట్రిక్ 2 వీలర్ సంస్థ ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో అడుగుపెట్టింది. ప్రొడక్షన్, సేల్స్ కోసం కేఏడబ్ల్యూ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక వీఎల్ఎఫ్ టెన్నిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.