భారతదేశం, ఫిబ్రవరి 14 -- ఇండియాన్ ఆటోమొబైల్ మార్కెట్లోని ఎలక్ట్రిక్ 2 వీలర్ సెగ్మెంట్లో చాలా ప్రాడక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో ఒకటి యాంపియర్ నెక్సస్. ఈ ఈ-స్కూటర్ స్టైలిష్‌గా ఉంటుంది. పైగా లాంగ్ రేంజ్‌ని కూడా కలిగి ఉంది. ఈ మోడల్ ఒక హై పర్ఫార్మింగ్ ఫ్యామిలీ స్కూటర్ అని సంస్థ చెబుతోంది. కొత్తగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారు ఈ యాంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆప్షన్‌గా పెట్టుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్ ఈ యాంపియర్. ఈ యాంపియర్ నెక్సస్‌లో 3 కిలోవాట్ల ఎల్ఎఫ్పీ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేసేందుకు 3 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.