భారతదేశం, ఫిబ్రవరి 11 -- కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మార్కెట్లో చాలా ఆప్షన్లే ఉన్నాయి. మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ ఈ-స్కూటర్లను చూస్తే మాత్రం ఓలా ఎలక్ట్రిక్, యాంపియర్ ఈవీ సంస్థ ప్రాడక్ట్స్ మంచి ఆప్షన్ అని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఓలా ఎస్1 ఎక్స్, యాంపియర్ మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్లకు చక్కటి డిమాండ్ కనిపిస్తోంది. వీటి మధ్య పోటీ కూడా బాగానే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను పోల్చి.. దేని రేంజ్ ఎక్కువ? దేని ధర తక్కువ? ఏది కొంటే బెటర్? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
యాంపియర్ మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ .79,999 (ఎక్స్-షోరూమ్). ఓలా ఎస్1 ఎక్స్ ప్రారంభ ధర రూ .69,999 (ఎక్స్-షోరూమ్). దీని ధర రూ.96,999 (ఎక్స్ షోరూమ్) వరకు వెళుతుంది. కాగా ఓలా ఎస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.