భారతదేశం, ఫిబ్రవరి 23 -- ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ, సాధారణ పెట్రోల్, డీజిల్ (ఐసీఈ) కార్ల కంటే వాటి ధరలు ఎక్కువగా ఉండటం చాలామందిని వెనకడుగు వేయించేలా చేస్తోంది. ఈ ధర పెరగడానికి ప్రధాన కారణం అందులో వాడే భారీ బ్యాటరీ ప్యాక్. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు ఇప్పుడు 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్' (బీఏఏఎస్) అనే సరికొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చాయి. అసలేంటి ఈ బీఏఏఎస్ స్కీమ్? ఇండియాలో ఈ స్కీమ్ ద్వారా అందుబాటులో ఉన్న ఈవీలు ఏవి? ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
ఈ బీఏఏఎస్ విధానంలో మీరు ఎలక్ట్రిక్ కారును కొనేటప్పుడు బ్యాటరీ ధర చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం కారు ధరను మాత్రమే చెల్లించి, బ్యాటరీకి నెలవారీగా లేదా కిలోమీటరుకు కొంత చొప్పున 'రెంటల్' (సబ్‌స్క్రిప్షన్) చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల కారు ప్రారంభ ధర ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.