భారతదేశం, ఆగస్టు 26 -- ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ తన తొలి ఎలక్ట్రిక్ కారు 'ఈ విటారా' ఉత్పత్తిని ప్రారంభించింది. దీనితో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి మారుతీ సుజుకీ అడుగుపెట్టింది. గుజరాత్‌లోని హన్సల్పూర్ ప్లాంట్‌లో ఈ కారును ఉత్పత్తి చేయనున్నారు. ఈ-విటారా తొలి యూనిట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు సెప్టెంబర్ 3 నాటికి భారత మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ ఎలక్ట్రిక్ కారు 100 దేశాలకు ఎగుమతి కానుంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, భారతదేశంలో జపాన్ రాయబారి కీచి ఓనో కూడా పాల్గొన్నారు. ఈ విటారా అనేది మారుతీ సుజుకీకి మొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (బీఈవీ). ఇది ప్రపంచవ్యాప్తంగా విక్రయించే ఉత్పత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.