భారతదేశం, ఫిబ్రవరి 23 -- ప్రపంచ దేశాలను వణికించిన అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ ట్రాఫిక్కర్, మెక్సికో మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్యురా సెర్వాంటెస్ (ఎల్ మెంచో) కథ ముగిసింది! మెక్సికోలోని జాలిస్కో రాష్ట్రంలో జరిగిన భారీ సైనిక ఆపరేషన్లో తీవ్రంగా గాయపడిన ఎల్ మెంచో మరణించినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం విమానంలో మెక్సికో సిటీకి తరలిస్తుండగా ప్రాణాలు విడిచినట్లు అధికారులు తెలిపారు.
గత దశాబ్ద కాలంలో 'ఎల్ మెంచో' తన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (సీజేఎన్జీ)ని ఒక ప్రాంతీయ ముఠా నుంచి అంతర్జాతీయ నెట్వర్క్గా మార్చాడు. భారీ ఆయుధాలు, సైనిక తరహా కాన్వాయ్లు, దారుణమైన హత్యలతో ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం ఇతడి శైలి. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 'ఎల్ చాపో' కంటే క్రూరమైన నే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.