Hyderabad, మార్చి 22 -- ఎగ్జిమాకు సాధారణ రూపం అయిన ఎటోపిక్ డెర్మటైటిస్ అనేది లక్షలాది మంది బాధపడుతున్న సమస్య. రోజువారీ జీవితంలో దురద, చర్మంపై అక్కడక్కడ దద్దుర్లు వంటి రూపంలో సమస్యలు చూస్తూనే ఉంటారు. ఈ పరిస్థితిని నియంత్రించడానికి మీ దినచర్యల్లో కొద్దిపాటి మార్పులు చేసి, స్నానం చేసే పద్ధతిని మార్చుకుంటే సరిపోతుంది.
జపాన్ లో జరిపిన ఒక కొత్త స్టడీ ప్రకారం, నేరుగా నీరు పోసుకుని స్నానం చేసే విధానం కంటే, షవర్లో పడే నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోవడం మంచిదట. ఇది చర్మ సమస్యలతో పోరాడే వారికి గణనీయమైన ఉపశమనం అందించవచ్చని సూచించింది.
ఫ్రంటియర్స్ ఇన్ ఇమ్యునాలజీలో ప్రచురించిన కథనంలో.. ఎటోపిక్ డెర్మటైటిస్ ఉన్న ఎలుకలలో అతి షవర్ బాత్ స్నానం తర్వాత చర్మవ్యాధి లక్షణాలు తగ్గుముఖం పట్టాయట. షవర్ బాత్లో ఒక మైక్రోమీటర్ కంటే చిన్న సైజులో చిన్న బుడగలు ఏర్పడతాయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.