భారతదేశం, జనవరి 31 -- Economic Survey 2025: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. భారత జీడీపీ 6.3-6.8 శాతం మధ్య ఉంటుందని సర్వే అంచనా వేసింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత 2024 జూలై 22న సమర్పించిన 2022-23 సర్వేతో పోలిస్తే 2025 సర్వే ఆరు నెలల వ్యవధిలో వచ్చింది.
2025 ఆర్థిక సర్వేలోని 10 ముఖ్యాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి
దేశ ఆర్థిక వ్యవస్థలోని కొన్ని కీలక రంగాల ప్రదర్శనకు సంబంధించిన వివణాత్మక విశ్లేషణ ఇచ్చే డాక్యుమెంట్ ఈ ఎకనామిక సర్వే. దీనిని రెండు భాగాలుగా విభజించారు. పార్ట్ ఏ- ఆర్థిక పనితీరును అంచనా వేస్తుంది. ఆర్థిక ధోరణులు, స్థూల ఆర్థిక సూచికలను హైలైట్ చేస్తుంది. పార్ట్ బీ- విద్య, పేదరికం, వాతావరణ మార్పు వంటి సామాజిక-ఆర్థిక సమస్యలను విశ్లేషిస్తుంది. అలాగే జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, వాణిజ్యం వంటి కీలక ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.