భారతదేశం, ఏప్రిల్ 13 -- భారత్‌తో పాటు మయన్మార్, తజకిస్థాన్‌లలో ఆదివారం భూకంపాలు సంభవించాయి. ఇండియాలోని హిమాచల్ ప్రదేశ్‌లో భూమి కంపించింది. అటు భూకంపం ధాటికి మయన్మార్‌లోని ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో ఆదివారం ఉదయం 9:18 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై 3.4 తీవ్రత నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ వెల్లడించింది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు వెలుగులోకి వచ్చాయని తెలిపింది.
హిమాచల్ భూకంపం ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వెలుగులోకి రాలేదు.
సెంట్రల్ మయన్మార్‌లోని చిన్న నగరమైన మెక్టిలా సమీపంలో ఆదివారం ఉదయం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మార్చ్ 28న 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంతో 3,6...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.