Hyderabad, డిసెంబర్ 28 -- Prashanth Krishna Dream Catcher Pre Release Event: ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా 'డ్రీమ్ క్యాచర్'. ఈ చిత్రాన్ని సీయెల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై దర్శకుడు సందీప్ కాకుల తెరకెక్కించారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'డ్రీమ్ క్యాచర్' సినిమా జనవరి 3న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 26న డ్రీమ్ క్యాచర్ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో, డైరెక్టర్‌తోపాటు ఇతర టెక్నిషియన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
హీరో ప్రశాంత్ కృష్ణ మాట్లాడుతూ.. "నాలుగేళ్ల కిందట సందీప్ 'డ్రీమ్ క్యాచర్'సినిమా ఆడిషన్ కోసం పిలిచాడు. ఇప్పుడు ఈ వేదిక మీద మేమంతా ఉన్నామంటే దానికి కారణ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.