భారతదేశం, జనవరి 28 -- తెలుగు సినిమాలకు ఉత్తరాదిలో ఫుల్ క్రేజ్ ఉంటుంది. అందుకే తెలుగు చిత్రాలు.. ఇతర భాషల్లోనూ డబ్బింగ్ అయి దేశవ్యాప్తంగా దుమ్మురేపుతున్నాయి. టాలీవుడ్లో పాన్ ఇండియా రేంజ్ చిత్రాల సంఖ్య పెరిగిపోతోంది. ఇండియా మొత్తం టాలీవుడ్వైపే చూస్తోంది. అయితే, డిజాస్టర్ అయిన కొన్ని తెలుగు చిత్రాలు కూడా హిందీ డబ్బింగ్లో యూట్యూబ్లో సత్తాచాటుతుంటాయి. గతంలోనూ కొన్ని సినిమాల విషయంలో ఇలా జరిగింది. ప్లాఫ్ అయిన చిత్రాలకు హిందీ డబ్బింగ్లో భారీ వ్యూస్ దక్కాయి. ఇప్పుడు మరోసారి 'డబుల్ ఇస్మార్ట్' సినిమా విషయంలో అదే రిపీట్ అయింది. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ చిత్రం హిందీ డబ్బింగ్ యూట్యూబ్లో ఓ భారీ మైల్స్టోన్ దాటి ఆశ్చర్యపరిచింది.
డబుల్ ఇస్మార్ట్ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్.. ఆర్కేడీ స్టూడియోస్ అనే యూట్యూబ్ ఛానెల్లో 100 మిలియన్ (10 కోట్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.