భారతదేశం, ఫిబ్రవరి 16 -- Divija Prabhakar: సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. ట్రయాంగిల్ లవ్‌స్టోరీతో ఓ మూవీ చేస్తోంది. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ బద్రి సినిమాలోని సూపర్ హిట్ సాంగ్‌ను పేరుగా ఫిక్స్ చేశారు. హే చికీతా అనే టైటిల్ పెట్టారు. ఈ మూవీలో వైఫ్ ఆఫ్ ఫేమ్ అభినవ్ మణికంఠ హీరోగా నటిస్తోన్నాడు. దివిజ ప్రభాకర్‌తో పాటు తన్మయి మరో హీరోయిన్గా కనిపించబోతున్నది. సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ గరుడ వేగ అంజి...అశోక ఆర్ఎన్ఎస్తో కలిసి హే చికితా సినిమాను ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.
ఈ రొమాంటిక్ మూవీతో ధనరాజ్ లెక్కల డైరెక్టర్‌గా టాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నాడు. హే చికీతా మూవీలో 30 ఇయర్స్ పృథ్వీ రాజ్,దేవి ప్రసాద్, ప్రభాకర్, వీర శంకర్, బలగం సుజాతతో పాటు మై విలేజ్ షో ఫేమ్ అంజి మామ, గంగవ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.