భారతదేశం, ఫిబ్రవరి 17 -- Dhanraj Interview: సుదీర్ఘ సినీ ప్రయాణంలో కమెడియన్‌గా సూపర్‌హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు ధన్‌రాజ్. జబర్దస్థ్‌తో పాటు పలు కామెడీ షోస్ చేశాడు. కమెడియన్‌గా తనను తాను నిరూపించుకున్న ధన్‌రాజ్ రామం రాఘవం మూవీతో డైరెక్టర్‌గా మారుతున్నాడు. సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీ ధన్‌రాజ్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఫిబ్రవరి 21న ఈ మూవీప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామం రాఘవం విశేషాలతో పాటు తన సినీ జర్నీ గురించి ధన్‌రాజ్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగుతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ సంగతులు ఇవే.
యాక్టర్‌గా ఇప్పటివరకు 90 సినిమాల వరకు చేశా. రామం రాఘవం మూవీతో ఫస్ట్ టైమ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నా. ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెడుతోన్న ఫీలింగ్ కలుగుతోంది. నీకు డైరె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.