భారతదేశం, జనవరి 28 -- చైనా మరో అద్భుతం చేసింది! ఆర్టిఫీషియెల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనం సృష్టించింది. చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ "డీప్‌సీక్".. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఏఐ మోడళ్లను రూపొందించి ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. దీనిని చూసి ఇప్పుడు ప్రపంచ దేశాల్లోని లీడింగ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు హడలెత్తిపోతున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికా సిలికాన్ వ్యాలీలోని దిగ్గజ టెక్ కంపెనీల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. అమెరికా టెక్ ఇండెక్స్ కుప్పకూలింది. అసలేంటి ఈ డీప్‌సీక్?
డీప్‌సీక్ ఏఐ మోడల్ని డీప్‌సీక్ ఆర్1 అని పిలుస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్ చేసిన ఇంజినీర్, ఎంటర్ప్రెన్యూర్ లియాంగ్ వెన్ఫెంగ్ 2023లో ఈ డీప్‌సీక్‌ని స్థాపించారు. డీప్‌సీక్ సృష్టించడానికి ముంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.