భారతదేశం, ఏప్రిల్ 18 -- పృథ్వీ అంబర్, సుమయరెడ్డి హీరోహీరోయిన్లుగా నటించిన డియర్ ఉమ మూవీ ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చింది. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి సాయిరాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించాడు. సుమయ రెడ్డి కథను అందిస్తూ నిర్మించిన ఈ మూవీ ఎలా ఉందంటే?
పల్లెటూరిలో పుట్టి పెరిగిన ఉమ (సుమయ రెడ్డి) కష్టపడి ఎంబీబీఎస్‌లో సీటు సంపాదిస్తుంది. సొంతంగా ఓ హాస్పిటల్ నిర్మించి తండ్రి కలను నెరవేర్చాలని అనుకుంటుంది. దేవ్‌కు(పృథ్వీ అంబర్) మ్యూజిక్ అంటే ప్రాణం. రాక్‌స్టార్ కావాలని కలలు కంటాడు. మ్యూజిక్ కారణంగా చదువులో వెనుకబడిపోతాడు. కాలేజీలోనే తనకు పరిచయమైన ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. మ్యూజిక్ కారణంగానే దేవ్‌కు ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది.
ఆ బ్రేకప్ బాధలో తాగేసి ఇంటికి వెళ్లిన దేవ్‌ను తండ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.