Hyderabad, ఫిబ్రవరి 14 -- Dance Ikon 2 OTT Streaming On Aha: డ్యాన్స్ లవర్స్‌ను మెస్మరైజ్ చేసిన డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1కు కొనసాగింపుగా "డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్" ఈనెల 14వ తేదీ నుంచి అంటే ఇవాళ్టీ నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. ఈ షోకి ఓంకార్ హోస్ట్‌గా వ్యవహరించగా.. జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ న్యాయనిర్ణేతలుగా ఉండనున్నారు.
అలాగే, ఒక మెంటార్‌గా బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ మానస్ ఉండనున్నాడు. డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. హిప్ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ స్టైల్స్‌లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకోనున్నాయి. పంచభూతాల్లాంటి ఐదుగురు కంటెస్టెంట్స్ తమ పర్ఫార్మెన్స్లతో మెస్మరైజ్ చేయనున్నారు.
ఫిబ్రవరి 13న మీడియా మిత్రులకు "డ్యాన్స్ ఐ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.