భారతదేశం, జనవరి 26 -- నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా మంచి సక్సెస్ అయింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ఈ యాక్షన్ డ్రామా మూవీకి బాబీ లొల్లి దర్శకత్వం వహించారు. డాకు మహారాజ్ చిత్రం సుమారు రూ.130కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై అంచనాలు వెలువడ్డాయి. స్ట్రీమింగ్ డేట్‌పై రూమర్లు స్ట్రాంగ్‌గా వినిపిస్తున్నాయి.
డాకు మహారాజ్ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రిలీజ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్కు తెచ్చేలా డీల్ చేసుకుందట. అందుకు తగ్గట్టే ఫిబ్రవరి 9న డాకు మహారాజ్ మూవీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.