భారతదేశం, ఏప్రిల్ 8 -- ఉత్తర్ప్రదేశ్ వారణాసిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరు రోజుల పాటు తనపై 23మంది అత్యాచారానికి పాల్పడ్డారని ఓ 19ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు.
కంటోన్మెంట్ అదనపు పోలీసు కమిషనర్ విదుష్ సక్సేనా తెలిపిన వివరాల ప్రకారం.. మార్చ్ 29న బాధితురాలు కొందరు యువకులతో కలిసి బయటకు వెళ్లింది. ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఏప్రిల్ 4న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఆమెను వెతికి రక్షించారు. కానీ ఆ సమయంలో అత్యాచారం గురించి ఆమె ప్రస్తావించలేదని అధికారులు తెలిపారు.
అయితే తనపై సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు తన కుటుంబ సభ్యులకు చెప్పింది. ఏప్రిల్ 6న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మార్చ్ 29 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిందితులు తనను పలు హోట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.