భారతదేశం, ఫిబ్రవరి 3 -- కర్ణాటకలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది! స్కూల్ వాష్‌రూమ్‌లో తన 8ఏళ్ల కూతురిపై లైంగిక దాడి జరిగిందని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కర్ణాటక మాండ్యా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జనవరి 31న ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. స్కూల్ వాష్‌రూమ్‌లో 8ఏళ్ల బాలికపై ఇద్దరు అబ్బాయిలు లైంగిక దాడికి పాల్పడినట్టు సమాచారం. తొలుత ఈ విషయాన్ని బాలిక ఎవరికి చెప్పలేదు. ఎవరికైనా చెబితే చంపేస్తామని వారు బెదిరించడంతో మౌనంగా ఉండిపోయింది. కానీ ఆదివారం, ఈ విషయాన్ని ఆమె తన తల్లికి చెప్పింది. ఆ మహిళ వెంటనే పోలీసులను ఆశ్రయించింది.
ఈ విషయంపై పోలీసులు మీడియాకు కొన్ని వివరాలను వెల్లడించారు.
"బాలికపై లైంగిక దాడి జరిగిందని ఆమె తల్లి చెబుతోంది. రెండొవ తరగతి చదువుకుంటున్న బాలికను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.