భారతదేశం, మార్చి 22 -- మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మందసౌర్ జిల్లాలో 2023లో హత్యకు గురైన ఓ మహిళ దాదాపు రెండేళ్ల తర్వాత మార్చ్ 11న క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఆ మహిళ హత్య కేసులో అరెస్టయిన నలుగురు నిందితులు ఇంకా జైల్లోనే ఉన్నారు.
2023 సెప్టెంబర్లో మందసౌర్లోని గాంధీ సాగర్ ప్రాంతానికి చెందిన లలితా బాయి (35) అనే మహిళ కనిపించకుండా పోయింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్లోని ఝబువాలోని థాండ్లా పట్టణంలో ఆమె 'హత్య' జరిగిదని కేసు నమోదైంది.
తల చితికిపోయిన ఒక మహిళ మృతదేహాన్ని లలితా బాయి బంధువులు చూశారు. ఆది లలితా బాయిదే అని భావించారని గాంధీ సాగర్ పోలీస్స్టేషన్ ఇన్చార్జి తరుణ భరద్వాజ్ తెలిపారు.
"మేము మిస్సింగ్ కేసు నమోదు చేసిన తరువాత, తల నలిగిపోయిన మహిళ మృతదేహం లభ్యమైనట్లు తండ్లా పోలీసులు మాకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లి ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.